Thaar Maar Thakkar Maar తార్ మార్ తక్కర్ మార్ - Song Lyrics in Telugu and English - Movie God Father

Thaar Maar Thakkar Maar - Song Lyrics in Telugu and English | God Father | Megastar Chiranjeevi | Salman Khan | Thaman S Lyrics - Shreya Ghoshal


Thaar Maar Thakkar Maar -  Song Lyrics in Telugu and English | God Father | Megastar Chiranjeevi | Salman Khan | Thaman S
Singer Shreya Ghoshal
Composer Thaman S
Music Thaman S
Song WriterAnantha Sriram

Lyrics

Thaar Maar Thakkar Maar  తార్ మార్ తక్కర్ మార్- Song Lyrics in Telugu | God Father | Megastar Chiranjeevi 

బాసులు వచ్చిండ్రే… బేసులు పెంచుండ్రే

బాక్సులు బద్దల్రే… యాష్ కరే, యాష్ కరే

డానులు వచ్చిండ్రే… డాన్సులు దంచుండ్రే

ఫ్యాన్స్ కి పండగే… జుంబరే జూంబరే


హే, కొండలన్నీ పిండి చేసే కండల్ ఉన్నోడే

ఏ, ఖండాలన్నీ దండం పెట్టే గుండె తమ్ముడే

వీళ్ళిద్దరిట్టా వస్తే… భూం దద్దరిల్లాలంతే

ఏ, టాలీవుడ్ ని… బాలీవుడ్ ని తారు మారేంగే


తార్ మార్ మార్ మార్ మార్ మార్

మార్ మార్ మార్ మార్

మార్ మార్ మార్


తార్ మార్ తక్కర్ మార్

తార్ మార్ తక్కర్ మార్

తక్కర తక్కర తక్కర

తక్కర తక్కర మార్ ||4||


బాసులు వచ్చిండ్రే… బేసులు పెంచుండ్రే

బాక్సులు బద్దల్రే… యాష్ కరే, యాష్ కరే

డానులు వచ్చిండ్రే… డాన్సులు దంచుండ్రే

ఫ్యాన్స్ కి పండగే… జుంబరే జూంబరే


తార్ మార్ మార్ మార్ మార్ మార్

మార్ మార్ మార్ మార్

మార్ మార్ మార్


అండర్ వరల్డ్ లోనే ఉంటారు

అందరినిలా టెన్ టు ఫైవ్ కాస్తుంటారు

చీకట్లోనే టెన్ టు ఫైవ్ ఉదయిస్తారు

రేపట్నెలా శాషిస్తారు


ఏ, తుపాకులు ధరించిన మహర్షులీల్లే

హే నిఘాలకే నిఘా పెట్టే… మహా ముదుర్లే

హే, దిల్లే దిమాకులే…హే, దిమాక్ కూడా దిల్లే

హే, దిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే


తార్ మార్ తక్కర్ మార్

తార్ మార్ తక్కర్ మార్

తక్కర తక్కర తక్కర

తక్కర తక్కర మార్ ||4||


బాసులు వచ్చిండ్రే… బేసులు పెంచుండ్రే

బాక్సులు బద్దల్రే… యాష్ కరే, యాష్ కరే

డానులు వచ్చిండ్రే… డాన్సులు దంచుండ్రే

ఫ్యాన్స్ కి పండగే… జూంబరే జూంబరే

(తార్ మార్ తక్కరు మార్)




Thaar Maar Thakkar Maar - Song Lyrics in English | God Father | Megastar Chiranjeevi 


Boss’lu Vachhindre… Base’lu Penchundre

Box’lu Baddhalre… Aish Kare, Aish Kare

Don’lu Vachhindre… Dance’lu Danchundre

Fans Ki Pandage… Jumbare Jumbare


Hey, Kondalanni Pindi Chese

Kandal Ten To Five Unnode

Ye Khandaalanni Dhandam Pette

Gunde Thammude


Veelliddharittaa Vasthe

Bhoom Dhaddarillaalanthe

Ye TollywoodNi BollywoodNi

Thaaru Maarenge


Thaar Maar Maar Maar Maar Maar

Maar Maar Maar Maar

Maar Maar Maar


Thaar Maar Thakkar Maar

Thaar Maar Thakkar Maar

Thakkar Thakkar Thakkar

Thakkar Thakkar Maar ||4||


Boss’lu Vachhindre… Base’lu Penchundre

Box’lu Baddhalre… Aish Kare, Aish Kare

Don’lu Vachhindre… Dance’lu Danchundre

Fans Ki Pandage… Jumbare Jumbare


Thaar Maar Maar Maar Maar Maar

Maar Maar Maar Maar

Maar Maar Maar


Under World Lone Untaaru

Andarinilaa Kaasthutaaru

Cheekatlone Udayisthaaru

Repatnemaa Shaasisthaaru


Ye, Thupakulu Dharinchina Maharshuleele

Hey, Nighaalake Nighaa Pette Mahaa Mudurle

Hey, Dille Dhimaakule… Hey, Dhimaaku Kuda Dille

Hey, Dhikkaristhe Dhikku Dhikku Thaaru Maarenghe


Thaar Maar Thakkar Maar

Thaar Maar Thakkar Maar

Thakkar Thakkar Thakkar

Thakkar Thakkar Maar ||4||


Boss’lu Vachhindre… Base’lu Penchundre

Box’lu Baddhalre… Aish Kare, Aish Kare

Don’lu Vachhindre… Dance’lu Danchundre

Fans Ki Pandage… Jumbare Jumbare

(Thaar Maar Thakkar Maar)


Thaar Maar Thakkar Maar - Song Lyrics in Telugu and English | God Father | Megastar Chiranjeevi | Salman Khan | Thaman S Watch Video

Post a Comment

0 Comments